నా ఈ ఏమిటో.. బద్దకం బ్లాగుకి కూడా స్పందన వస్తుందని ఊహించలా.
బద్దకం మనిషికి చావు తెలివితేటలని కూడా అందివ్వగలదు. బద్దకంతో ఏ పని చేయము సరికద మనం ఆ పని చేయలేకపోవడానికి కారణం కూడా మన బద్దకం వలన అని కాకుండా వేరే వాళ్ళ మీదకి తప్పుని తోసేయగలంత సమర్దులని చేస్తుంది.అయితే! మనలో పట్టుదల, సంకల్పం వుంటే ఎంతటి బద్దకానైన ఒదిలించుకోవచ్చు. దానికి కొంచెం కష్టపడాలి. ఆ స్తోమత వుంటే అది అంత కష్టమైన పని కాదు.దానికి నా దగ్గర ఒక చిన్న formula వుంది.ఏ పనైన చేయ్యాలనుకున్నపుడు ఒక పరిమితమైన కాల వ్యవధి పెట్టుకుని అంతలోపల ఆ పని తప్పక పూర్తి చేయ్యాలి అనుకుంటే మనం తప్పక చేయ్యగలుగుతాము. కొన్ని పనులు routine చేయ్యాలని వుంటుంది ఉదాహరణకి యోగా చేయ్యడం, ప్రొద్దున్నే లేవాలనుకోవడం, బ్లాగింగు చేయ్యాలనుకోవడంలాంటివి. ఈ పనులు చేసుకోవాలంటే ఒక target ఎంత తక్కువ వీలైతే అంత మంచిది అంటే ఒక వారంరోజులు విరామం లేకుండా చేద్దాము అనుకుని చేసి ఈ రకమైన ఇబ్బంది లేకుండా చేయ్యగలిగితే అదే పద్దతిలో ఇంకో వారం, వారం చొప్పున పొడిగించుకుంటుపోవాలి. అలా కొన్ని వారాలు గడిచాక target ని పెంచుకోవాలి పది రోజులకో లేక 15 రోజులకో అలా ఇబ్బంది లేకుండా చేయ్యగలిగితే targetని ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇలా ఈ programmeని ఒక ఏడాది కాలానికి పొడిగించితే మనకి కూడా ఆ పనులు అలవాటు మన దినచర్యలో భగంగా మారిపోతాయి.
నా idea ఎలావుంది.